అర్థం : ప్రకృతి నుంచి తయారగు అకార్బనిక పదార్థం అది ఒక రసాయనిక మిశ్రమం.
ఉదాహరణ :
ధాతువు నుంచి విభిన్న రకాలైన రసాయనిక పదార్థాల నిర్మాణం జరుగుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वे प्राकृतिक ठोस सजातीय अकार्बनिक पदार्थ जो एक निश्चित रासायनिक सम्मिश्रण के रूप में पाए जाते हैं।
खनिज से विभिन्न प्रकार के रासायनिक पदार्थों का निर्माण होता है।Solid homogeneous inorganic substances occurring in nature having a definite chemical composition.
mineralఅర్థం : తీగెలు, ఆభరణాలు మొదలైనవాటిని తయారుచేసే అపారదర్శక ఖనిజ పదార్థం
ఉదాహరణ :
బంగారం ఒక విలువైన ధాతువు.
పర్యాయపదాలు : మెటల్
ఇతర భాషల్లోకి అనువాదం :
Any of several chemical elements that are usually shiny solids that conduct heat or electricity and can be formed into sheets etc..
metal, metallic element