పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ధరణీధ్రం అనే పదం యొక్క అర్థం.

ధరణీధ్రం   నామవాచకం

అర్థం : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

ఉదాహరణ : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

పర్యాయపదాలు : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం


ఇతర భాషల్లోకి అనువాదం :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain