సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : డబ్బుతో కూడుకొన్న సంపద
ఉదాహరణ : కేవలము ఆర్థిక సంపదతోనే సుఖము లభించదు.
పర్యాయపదాలు : ఆర్థిక సంపద, ఆర్థికసంపత్తి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अर्थ संबंधी साधन।
అర్థం : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.
ఉదాహరణ : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది
పర్యాయపదాలు : అర్థం, కాసులు, డబ్బు, దుడ్డు, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, విత్తం, సొమ్ము
रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।
ఆప్ స్థాపించండి