అర్థం : దొంగతనము చేయు వ్యక్తి.
ఉదాహరణ :
పోలీసులు బందిపోటు దొంగలను పట్టుకున్నారు.
పర్యాయపదాలు : దోపిడి దొంగ, బందిపోటు దొంగ
ఇతర భాషల్లోకి అనువాదం :
A thief who steals from someone by threatening violence.
robberఅర్థం : డబ్బు తీసుకొని పారిపోయేవాడు
ఉదాహరణ :
దొంగను గుమిగూడి పట్టుకున్న దొంగ పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
चोर द्वारा दीवार में सूराख़ बनाकर की जाने वाली चोरी।
सेंध के ज़ुर्म में पकड़ा गया चोर पुलिस की चंगुल से भाग गया।అర్థం : ఇతరుల వస్తువులను తెలియకుండా తీసుకునేవాడు
ఉదాహరణ :
గ్రామీణులు దొంగతనం చేస్తున్నప్పుడు చేతితో పట్టుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అది ఎవరి వృత్తి అయితే దొంగిలిచుటో లేదా ప్రజలని దొచుకూంటారో.
ఉదాహరణ :
దోపిడిదారులు పూర్తి బస్సును దోచుకోన్నారు.
పర్యాయపదాలు : చోరుడు, దోపిడిదారులు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల వస్తువులను ఆశించేవాడు
ఉదాహరణ :
రాముడు ఒక పరుల సొమ్ము కాజేయువాడు, అతడు ఇప్పటివరకు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు
పర్యాయపదాలు : పరుల సొమ్ము కాజేయువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :