అర్థం : దైవపరమైన.
ఉదాహరణ :
భక్తి యుగంలోని ధర్మాత్ములు దైవసంబంధమైన ప్రచారంపై దృష్టిని పెట్టారు
పర్యాయపదాలు : దేవసంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సురులకు చెందిన
ఉదాహరణ :
దేవసంబంధమైన సంఘటనలు ఉల్లంఘించటం చాలా కఠినమైనది
పర్యాయపదాలు : దేవసంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :