పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దేవకన్య అనే పదం యొక్క అర్థం.

దేవకన్య   నామవాచకం

అర్థం : రెక్కలుగల కల్పిత పరమసుందరి.

ఉదాహరణ : అమ్మ తమ పిల్లలకు అప్సరసల కథలను చెబుతోంది.

పర్యాయపదాలు : అప్సరస


ఇతర భాషల్లోకి అనువాదం :

फ़ारस की अनुश्रुति के अनुसार काफ़ पर्वत पर बसनेवाली परों से युक्त कल्पित परम सुंदर स्त्री।

माँ अपने बच्चे को परियों की कहानी सुना रही है।
परी

A small being, human in form, playful and having magical powers.

faerie, faery, fairy, fay, sprite

అర్థం : దేవత యొక్క పుత్రిక

ఉదాహరణ : పురాణాలను అనుసరించి దేవకన్యలు రూపవతిగా ఉంటారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

देवता की पुत्री।

पुराणों के अनुसार देवकन्याएँ रूपवती होती हैं।
देवकन्या, देवपुत्री

An imaginary being of myth or fable.

mythical being

అర్థం : చాలా అందమైన స్త్రీ.

ఉదాహరణ : భారతదేశములో ఐశ్వర్యరాయ్ లాంటి అప్సరసలకు తక్కువలేదు.

పర్యాయపదాలు : అందగత్తే, అందాల రాశి, అప్సరస, పరమసుందరి, సొగసరి


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत ही सुन्दर स्त्री।

भारत में ऐश्वर्या राय जैसी परियों की कमी नहीं।
परी

A small being, human in form, playful and having magical powers.

faerie, faery, fairy, fay, sprite

అర్థం : ఇంద్రుని సభలో నాట్యం చేసే వారు

ఉదాహరణ : అప్సరసలు స్వర్గంలో నివసిస్తారు.

పర్యాయపదాలు : అప్సరస, దేవగణిక, స్వర్గవధువు


ఇతర భాషల్లోకి అనువాదం :

मुसलमानों के अनुसार, जन्नत की अप्सरा।

हूरें जन्नत में निवास करती हैं।
हूर

(Islam) one of the dark-eyed virgins of perfect beauty believed to live with the blessed in Paradise.

houri

అర్థం : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు

ఉదాహరణ : సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.

పర్యాయపదాలు : దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, దేవేరి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన


ఇతర భాషల్లోకి అనువాదం :

महिला देवता या देवता की स्त्री।

सती अनसूया ने देवी सरस्वती, लक्ष्मी और पार्वती का घमंड तोड़ने के लिए ब्रह्मा, विष्णु और महेश को बालक बना दिया था।
अमरी, देवांगना, देवाङ्गना, देवी, देवेशी, सुरनारी, सुरांगना, सुराङ्गना

A female deity.

goddess