అర్థం : ఒక రకమైన తీగ చెట్టు చిక్కుడు లాంటి కాయలు, వీటి పూలు వెల్వేట్ ఆకారంలో వుంటాయి
ఉదాహరణ :
కౌంచచెట్టు చాలా విస్తారంగా వ్యాప్తిస్తుంది.కౌంచచెట్టు గింజలతో కూర చేస్తారు.
పర్యాయపదాలు : ఆత్మగుప్త, కండూష్పల, కపికచ్చు, కాపికచ్చు, కౌంచచెట్టు, కౌవాంచచెట్టు, వెల్వేట్ బీన్
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार की बेल जिसमें सेम की सी फलियाँ लगती हैं।
कौंच बहुत फैल गई है।The annual woody vine of Asia having long clusters of purplish flowers and densely hairy pods. Cultivated in southern United States for green manure and grazing.
bengal bean, benghal bean, cowage, florida bean, mucuna aterrima, mucuna deeringiana, mucuna pruriens utilis, stizolobium deeringiana, velvet beanఅర్థం : చిక్కుడు జాతికి చెందిన తీగకు కాసే కాయలు ఇవి ఔషధాలలో ఉపయోగిస్తారు
ఉదాహరణ :
దురదగొండిని తాకగానే దురద పుడుతుంది.
పర్యాయపదాలు : కందూర, తీటకోవెల, దురదగొండి
ఇతర భాషల్లోకి అనువాదం :
सेम की तरह की एक फली।
कौंच को छूने से खुजली होती है।