పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దూరు అనే పదం యొక్క అర్థం.

దూరు   క్రియ

అర్థం : జోక్యం చేసుకోవడం

ఉదాహరణ : మోహన్ మరియు సోహన్ మధ్య రామ్ దూరు తున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

भरी हुई जगह में जबरदस्ती घुसना।

राम मोहन और सोहन के बीच ठँस रहा है।
ठँसना, ठसना

అర్థం : మధ్యలో వచ్చి కల్పించుకోవడం

ఉదాహరణ : ఇది మాకు సంబంధించింది, నువ్వు మధ్యలోదూరద్దు,

పర్యాయపదాలు : జోక్యం చేసుకొను

అర్థం : లోనికి వెళ్ళుట.

ఉదాహరణ : పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.

పర్యాయపదాలు : చొచ్చు, చొరబడు, పోవు, ప్రవేశించు

అర్థం : లోనికి వెళ్ళుట.

ఉదాహరణ : అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.

పర్యాయపదాలు : చొచ్చు, చొరబడు, ప్రవేశించు, లోపలికివచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।

उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।
साँप बिल के अंदर घुस गया।
अंदर आना, अवगाहना, आना, कदम रखना, घुसना, ढुकना, दाख़िल होना, पैठना, पैर रखना, प्रविष्ट होना, प्रवेश करना, हलना

To come or go into.

The boat entered an area of shallow marshes.
come in, enter, get in, get into, go in, go into, move into

దూరు   నామవాచకం

అర్థం : నిందనీయమైన మాటలు

ఉదాహరణ : అతను గీతను తిడుతున్నాడు

పర్యాయపదాలు : అధిక్షేపం, అవాచ్యం, ఆక్శేపం, ఆక్షేపణం, ఆడిక, కారుకూత, చీవాట్లు, తిట్టు, తెగడు, దూషణ, దెప్పరం, నిష్టూరం, బూతు, బెడద, బెడిదం, రజ్జు, రట్టడి, రొచ్చు, వాదు, సాపెన


ఇతర భాషల్లోకి అనువాదం :

निंदा या कलंक की बात।

वह अपनों को ही गाली दे रहा है।
गाली गिरी हुई मानसिकता का प्रतीक है।
अंड-बंड, अंडबंड, अण्ड-बण्ड, अण्डबण्ड, अपवचन, अपशब्द, अवक्रोश, अवाच्य, उपक्रोश, गाली

A defamatory or abusive word or phrase.

epithet, name