అర్థం : చెడుగుణం కలిగిఉండటం.
ఉదాహరణ :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
పర్యాయపదాలు : క్రూరుడు, దరిద్రుడైన, నిక్రుష్టుడు, నీచమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
ఉదాహరణ :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
పర్యాయపదాలు : దుర్మతైన, దుర్మార్గమైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।అర్థం : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
ఉదాహరణ :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
పర్యాయపదాలు : అన్యాయకారైన, కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుష్టుడైన, నీచుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Morally bad in principle or practice.
wickedఅర్థం : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
ఉదాహరణ :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
పర్యాయపదాలు : దుర్జనుడైన, దుష్టమైన, నీచమైన, హీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate