అర్థం : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
ఉదాహరణ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
పర్యాయపదాలు : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అకస్మాత్తుగా మధ్యలో రావడం
ఉదాహరణ :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
పర్యాయపదాలు : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట
ఇతర భాషల్లోకి అనువాదం :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।అర్థం : గెంతడం
ఉదాహరణ :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
పర్యాయపదాలు : దూకు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ఉదాహరణ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
అర్థం : అత్యానందంతో పొంగి ఎగురుట
ఉదాహరణ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
పర్యాయపదాలు : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు
ఇతర భాషల్లోకి అనువాదం :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।