అర్థం : మట్టి రేణువులు
ఉదాహరణ :
దుమ్ము నుండి తప్పించుకోవడం కోసం ఆమె కళ్ళజోడును పెట్టుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Atmospheric moisture or dust or smoke that causes reduced visibility.
hazeఅర్థం : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
ఉదాహరణ :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
పర్యాయపదాలు : దుమ్ము, ధూళి, పరాగం, రేణువు
ఇతర భాషల్లోకి అనువాదం :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.