అర్థం : అసాధారణ మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మనస్సులో కలిగే భావన.
ఉదాహరణ :
అకస్మాత్తుగా ఆమెను చూసి ఆశ్చర్యం కలిగినది.
పర్యాయపదాలు : అచ్చెరుపాటు, అచ్చెరువు, అద్బుతం, ఆశ్చర్యం, దిగ్ర్భాంతి, వింత, విశ్మయం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन का वह भाव जो किसी नई, विलक्षण या असाधारण बात को देखने, सुनने या ध्यान में आने से उत्पन्न होता है।
आश्चर्य की बात यह है कि इतनी बड़ी ख़बर सुनकर भी उन्होनें कोई प्रतिक्रिया नहीं की।The astonishment you feel when something totally unexpected happens to you.
surprise