పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దిగబడు అనే పదం యొక్క అర్థం.

దిగబడు   క్రియ

అర్థం : బురదలోపలికి పంట పోవడం

ఉదాహరణ : బురదలో నా పంట దిగబడిపోయింది

పర్యాయపదాలు : కూరుకొను, పాదుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

भीतर या अंदर जाना।

दलदल में मेरा पैर धँस रहा है।
धँस जाना, धँसना

Go under.

The raft sank and its occupants drowned.
go down, go under, settle, sink

అర్థం : మెల్ల-మెల్లగా కిందికి పడుట

ఉదాహరణ : వర్షంలో మట్టిగోడ దిగబడిపోయింది

పర్యాయపదాలు : అణుగు, ఇంకు, కృంగు, కృశించు


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे की ओर धीरे-धीरे बैठना या जाना।

बरसात में मिट्टी की दीवाल धँस गई।
धँसकना, धँसना, धसकना, बैठना

Go under.

The raft sank and its occupants drowned.
go down, go under, settle, sink