అర్థం : తన దగ్గర ఉన్నది సంతోషంగా మరోకరికి ఇవ్వటం
ఉదాహరణ :
సరైన సమయంకు దానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Act of giving in common with others for a common purpose especially to a charity.
contribution, donation