అర్థం : దర్శకుల్లో ప్రధానమైనవాడు
ఉదాహరణ :
ఒక సంస్థ యొక్క గొప్ప దర్శకుడుకావడం గౌరవమైన విషయము
పర్యాయపదాలు : డైరేక్టరు
ఇతర భాషల్లోకి అనువాదం :
निदेशकों का प्रधान।
किसी संस्था का महानिदेशक होना गौरव की बात है।అర్థం : సినిమా, నాటకాలు మొదలైనవాటికి అధికారి, ఇతను వేశధారణ ఎలా ఉండాలి, పాత్ర లేక ఆచరణ మరియు దృశ్యములను నిర్ణయిస్తారు.
ఉదాహరణ :
ఈ సినిమా నిర్దేశకుడు సుభాశ్ ఘయీ.
పర్యాయపదాలు : డైరెక్టరు, నిర్దేశకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక సంస్థ యొక్క ప్రధాన అధికారి.
ఉదాహరణ :
ఈ సంస్థ యొక్క డైరక్టరు విద్యావంతుడైన వ్యక్తి.
పర్యాయపదాలు : డైరెక్టర్
ఇతర భాషల్లోకి అనువాదం :