అర్థం : గుడ్డలు కుట్టే వ్యక్తి
ఉదాహరణ :
ఆమె బట్టాలు కుట్టించడం కోసం వాటిని దర్జీకి ఇచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బట్టలను కుట్టేవాడు
ఉదాహరణ :
అతను ఒక మంచి దర్జీని బట్టలు కుట్టడానికి ఇచ్చాడు
పర్యాయపదాలు : బట్టలు కుట్టేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो कपड़े सीने का कार्य करता हो।
उसने एक अच्छे दर्ज़ी को अपने कपड़े सिलने के लिए दिए हैं।