అర్థం : నోటిలోని అన్నింటికంటే పెద్దగా వుండేవి నవ్వితే ముందు కనిపించేవి
ఉదాహరణ :
దుర్ఘటనలో తన పెద్ద పళ్ళు ఊడిపోయాయి.
పర్యాయపదాలు : పెద్దదంతాలు, పెద్దపళ్ళు, ముందరివెళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చిన్న పిల్లలకు వచ్చే కొత్త లేదా చిన్న దంతాలు
ఉదాహరణ :
కింద పడడం వల్ల చిన్నబాలుడి రెండు దంతాలు విరిగిపోయాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
One of the first temporary teeth of a young mammal (one of 20 in children).
baby tooth, deciduous tooth, milk tooth, primary tooth