సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : భారత జాతీయ పతాకము
ఉదాహరణ : భారతదేశ పార్లమెంటుపై త్రివర్ణ పతాకము రెపరెపలాడుతోంది.
పర్యాయపదాలు : మూడురంగులజెండా
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
भारत की राष्ट्रपताका।
అర్థం : స్వాతంత్ర్యదినోత్సవం, గణతంత్రదినోత్సవం రోజున ప్రముఖులు ఎగురవేసేది
ఉదాహరణ : భారతదేశపు జాతీయజెండా మధ్యలో చక్రం గుర్తుఉంది.
పర్యాయపదాలు : కేతనం, జండా, జెండా, ధ్వజం, పతాకం, బావుటా
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह तिकोना या चौकोर कपड़ा आदि जिसका एक सिरा डंडे में लगा रहता है और जिसका व्यवहार सत्ता, संकेत या उत्सव आदि सूचित करने के लिए होता है।
Emblem usually consisting of a rectangular piece of cloth of distinctive design.
ఆప్ స్థాపించండి