అర్థం : ఏదేని పనికోసము ప్రాణ త్యాగము చేయుట.
ఉదాహరణ :
వీరులందరు దేశంకోసము తమను తాము అర్పించుకున్నారు.
పర్యాయపదాలు : అర్పించుట, ఆత్మను అర్పించుట, తమను తాము అర్పించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य के लिए अपना प्राण देना।
भारत के सपूतों ने देश-रक्षा के लिए आत्मबलि दी।