అర్థం : తమ ధనాన్ని ఇతరుల సహాయానికి ఉదారంగా ఇచ్చే క్రియ
ఉదాహరణ :
నేను భూకంప బాధితులకు వెయ్యి రూపాయలు విరాళంగా అందజేస్తిని.
ఇతర భాషల్లోకి అనువాదం :
अपना अंश या अपना हिस्सा, देन या सहायता आदि के रूप में देने की क्रिया।
इस संस्था के सभी सदस्यों ने भूकंप से पीड़ित व्यक्तियों की सहायता के लिए अंशदान किए।Act of giving in common with others for a common purpose especially to a charity.
contribution, donation