అర్థం : ఒక గుంతని లేదా ఒక బావిని లోతుగా చేయడానికి అందులో మట్టిని పైకి తీసే పద్ధతి.
ఉదాహరణ :
మా ఊరిలో చాలా బావులు త్రవ్వినారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రక్తసంబంధం కానిది
ఉదాహరణ :
స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు. హనుమంతుడు రాముడికి మరియు సుగ్రీవుడికి స్నేహం కుదిరించాడు.
పర్యాయపదాలు : అచ్చికబుచ్చిక, కూర్మి, చెలికారం, చెలితనం, చెలిమి, జోడు, నంటు, నెమ్మి, నెయ్యం, నెయ్యమి, నెయ్యము, నేస్తం, పరిచయం, పొంతం, పొంతనం, పొంతువ, పొందు, పొత్తు, పోరామి, ప్రయ్యం, ప్రియం, ప్రియత, ప్రియత్వం, ప్రేమ, ప్రేముడి, బాంధవం, మిత్రత, మైత్రం, మైత్రి, వాత్సల్యం, సంగడం, సంగడి, సంగడీనితనం, సంఘాతం, సంసర్గం, సఖ్యం, సగొష్టి, సమాగమం, సమ్సత్తి, సహచర్యం, సహచారం, సహవసతి, సహవాసం, సహిత్వ, సాంగత్యం, సాగతం, సాచివ్యం, సాధనం, సామరస్యం, సావాసం, సౌఖ్యం, సౌరభం, సౌహార్థ్యం, సౌహిత్యం, స్నేహం
ఇతర భాషల్లోకి అనువాదం :
दोस्तों या मित्रों में होने वाला पारस्परिक संबंध।
दोस्ती में स्वार्थ का स्थान नहीं होना चाहिए।అర్థం : కష్ట సమయాలలో అదుకోవటం.
ఉదాహరణ :
ఈ పనిచేయటానికి వారు నా సహాయము కోరినారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The activity of contributing to the fulfillment of a need or furtherance of an effort or purpose.
He gave me an assist with the housework.