అర్థం : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
ఉదాహరణ :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
పర్యాయపదాలు : తీసివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మొదటగా ఉండే స్థలం నుండి వేరొక స్థలంలోకి ఉంచడం
ఉదాహరణ :
కుర్చీని ఇక్కడి నుండి తొలగించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ఉదాహరణ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
పర్యాయపదాలు : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తోసివేయడం
ఉదాహరణ :
ఈ జమిందారు ప్రసిద్ధి చెందిన దుష్టుడని తొలగించారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నోటి శబ్దాన్ని తోలగించు
ఉదాహరణ :
గురువుగారు తల మీద చెయ్యి వుంచి బలయోగి నోటి శబ్దాన్ని తిసివేశాడు.
పర్యాయపదాలు : తిసివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లేకుండా చేయడం
ఉదాహరణ :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
పర్యాయపదాలు : తీసివేయు
ఇతర భాషల్లోకి అనువాదం :