అర్థం : త్వరిత గతిన
ఉదాహరణ :
రాజమార్గంలో వెళ్ళే బండ్లు చాలా వేగంగా వెళతాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
तीव्र गति से।
राजमार्ग पर गाड़ियाँ बहुत तेज भाग रही थीं।Quickly or rapidly (often used as a combining form).
How fast can he get here?.అర్థం : ప్రశాంతంగా ధ్యానం చేయకుండా తొందర తొందరగా చేయటం.
ఉదాహరణ :
విద్యార్థి పరీక్షకు ముందు ప్రతిపాఠాన్ని గబగబా ఆసక్తిగా చూస్తాడు.
పర్యాయపదాలు : గబగబా, తొందర తొందరగా, త్వరత్వరగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छी तरह ध्यान लगाकर नहीं,बल्कि जल्दी में।
छात्र परीक्षा से पूर्व सभी पाठों को सरसरी निगाह से देख रहे हैं।అర్థం : చాలా వేగంగా వచ్చేటటువంటి
ఉదాహరణ :
కంప్యూటర్ మీద ఈ-విక్రయం తొందరగా లభిస్తుంది.
పర్యాయపదాలు : త్వరితమైన, వేగమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका जल्दी पहुँचना या जिसके संबंध में जल्दी कार्रवाई होना आवश्यक हो।
त्वरित संदेश भेजने के लिए अत्यंत आधुनिक उपकरणों की व्यवस्था की जाएगी।Performed with little or no delay.
An immediate reply to my letter.