సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గాలిలో ఉండే భాష్పము
ఉదాహరణ : సముద్రపు గాలుల్లో ఆర్థ్రత ఎక్కువగా ఉంటుంది.
పర్యాయపదాలు : ఆర్థ్రత, చెమ్మ, తడి, తెమ్మ, తేవము, ద్రవము, నిమ్ము, నెమ్ము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हवा में होनेवाली भाप की मात्रा।
Wetness in the atmosphere.
అర్థం : భూమి, ఇంటికప్పు, గోడలు మొదలైనవాటి ఆర్ద్రత
ఉదాహరణ : వర్షాకాలంలో గోడలపై తేమ వస్తుంది.
పర్యాయపదాలు : తడి, నెమ్ము
भूमि, छत, दीवार आदि की आर्द्रता।
Wetness caused by water.
ఆప్ స్థాపించండి