పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తెల్లవారుజాము అనే పదం యొక్క అర్థం.

తెల్లవారుజాము   నామవాచకం

అర్థం : మొత్తం దిన-రాత్రులలో ఎనిమిదవ భాగం

ఉదాహరణ : ఆ రాత్రికి చవితి జాములో మేము గంగా స్నానం చేయడానికి వెళ్ళాం.

పర్యాయపదాలు : ఇరవైనాలుగు నిమిషాలకాలం, జాము, వేకువజాము


ఇతర భాషల్లోకి అనువాదం :

पूरे दिन-रात का आठवाँ भाग।

वह रात्रि के चौथे प्रहर में गंगा स्नान करने जाता है।
पहर, प्रहर, याम

Clock time.

The hour is getting late.
hour, time of day

తెల్లవారుజాము   క్రియా విశేషణం

అర్థం : సూర్యోదయం కాకముందే

ఉదాహరణ : పండితుడు వేకువజామునే స్నానం చేస్తాడు.

పర్యాయపదాలు : ఉదయం, పొద్దున, వేకువజాము


ఇతర భాషల్లోకి అనువాదం :

भिनसार में।

पंडितजी भिनसारे नहा लेते हैं।
भिनसहरे, भिनसारे