అర్థం : శరీరంపైన ఏర్పడే ఒక రకమైన తెల్లని చర్మరోగ.
ఉదాహరణ :
తెల్లమచ్చల వలన ఆమె మొహం అందహీనంగా ఉన్నది.
పర్యాయపదాలు : తెల్లమచ్చ, బొల్లి
ఇతర భాషల్లోకి అనువాదం :
A congenital skin condition characterized by spots or bands of unpigmented skin.
leukoderma