అర్థం : మూతపడిన దారి, కాలువ మొదలైనవాటిని విడుదల చేయడం
ఉదాహరణ :
పది రోజులు గా మూతపడ్డ కాలువ శాఖ తెరవబడింది
పర్యాయపదాలు : విడుదలచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొత్తగా ప్రారంభించడం
ఉదాహరణ :
ఇరుగు-పొరుగు వారు గిన్నెల యొక్క దుకాణం మరోకటి తెరిచారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
नए सिरे से आरम्भ करना।
पड़ोसी ने बरतन की एक और दुकान खोली।అర్థం : మూసినదానిని తెరవడం లేదా బయలుపరచడం
ఉదాహరణ :
కొత్తరాజ మార్గం ఇప్పుడు పేదప్రజల కొరకు కూడా తెరువబడింది
పర్యాయపదాలు : ఓపన్‍చేయు, ఓపెన్ చేయు, తెరువబడు, తెరువు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఖాతాను ప్రారంభించడం
ఉదాహరణ :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
పర్యాయపదాలు : ప్రారంభించు
అర్థం : నిత్యం చేసే పనిని ప్రారంభించుట
ఉదాహరణ :
ఆ బాంకు తొమ్మిదింటికి తెరుస్తారు
పర్యాయపదాలు : ప్రారంభించు
ఇతర భాషల్లోకి అనువాదం :