అర్థం : తూటాల ద్వారా మరణించేలా చేయడం
ఉదాహరణ :
తీవ్రవాదులు అనేకమంది నిర్ధోషులపై తుపాకి గుండ్ల వర్షం కురిపించారు.
పర్యాయపదాలు : పిస్తోలుతో కాల్చు, పిస్తోలుతో చంపు
ఇతర భాషల్లోకి అనువాదం :
गोली, गोले, मशीन गन आदि से लगातार प्रहार करके बहुत से लोगों का वध करना।
आतंकवादी ने कई निर्दोषों को भून डाला।