అర్థం : ఏదేని ఒక వస్తువుకు దగ్గర_దగ్గరగుండుట.
ఉదాహరణ :
తుమ్మెద పుష్పానికి దగ్గరలోనే తిరుగుచున్నది.
పర్యాయపదాలు : తిరుగాడు, తిరుగులాడు, పంచారించు, పరిభ్రమించు, భ్రమరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పట్టణమంతా చుట్టి చూడటం
ఉదాహరణ :
గైడ్ మాకు పట్టణమంత తిప్పి చూపించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
घूमने में प्रवृत्त करना या चारों और फिराना।
गाइड ने हमें सारा शहर घुमाया।అర్థం : ఆ దిక్కు వైపు వెళ్ళటం
ఉదాహరణ :
అతను ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళడానికి బయలుదేరాడు కాని చెరువు వైపు తిరిగాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.అర్థం : దిక్కును మార్చడం
ఉదాహరణ :
మార్గాన్ని మార్చడానికి డ్రైవరు కారును తిప్పుతున్నాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Change orientation or direction, also in the abstract sense.
Turn towards me.