అర్థం : మళ్ళీ వచ్చే క్రియ లేక భావము
ఉదాహరణ :
ఈ రోజు శ్యామ్ ఊరి నుండి తిరిగిరావడం సంభవంకాదు.
అర్థం : యధాతధముగా తమ స్థానములోనికి.
ఉదాహరణ :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
పర్యాయపదాలు : తిరిగిఇచ్చు, వాపసు, వెనుకకువచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :