అర్థం : ప్రయోగించిన వస్తువును రూపం చెరిపి మళ్ళీ ప్రయోగించడం
ఉదాహరణ :
ప్లాస్టిక్, కాగితం, అద్దాలు మొదలగునవి పునఃచక్రణ చేస్తారు.
పర్యాయపదాలు : పునఃచక్రణచేయు, పునఃనిర్మించు, పునర్నిర్మించు
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रयोग की गयी वस्तु को संसाधित करके पुनः प्रयोग में लाना।
प्लास्टिक, पेपर, शीशे आदि का पुनर्चक्रण किया जाता है।