పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిన్నగా అనే పదం యొక్క అర్థం.

తిన్నగా   క్రియా విశేషణం

అర్థం : వంకర లేకుండా

ఉదాహరణ : మీరు ఇక్కడి నుండి నేరుగా వెళ్ళి ఆ తర్వాత తపాలా కార్యాలయం నుంచి ఎడమ వైపుగా వెళ్లండి.

పర్యాయపదాలు : నిట్ట నిలువుగా, నేరుగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना मुड़े, घूमे या झुके।

आप यहाँ से सीधे जाइए और डाकखाने से बाएँ मुड़ जाइएगा।
सीधा, सीधे

Without deviation.

The path leads directly to the lake.
Went direct to the office.
direct, directly, straight

అర్థం : అటు, ఇటు కాకుండా

ఉదాహరణ : నువ్వు నాకు నేరుగా నిజం చెప్పు ఏమి జరిగింది.

పర్యాయపదాలు : నేరుగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना विचलित हुए।

तुम मुझे सीधे और साफ़-साफ़ बताओ कि क्या हुआ?
सीधे

తిన్నగా   విశేషణం

అర్థం : వంకర లేకుండా

ఉదాహరణ : ఈ దారి నేరుగా ఉంది.

పర్యాయపదాలు : నేరుగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो बिना घूमे, झुके या मुड़े कुछ दूर तक किसी एक ही ओर चला गया हो या जिसमें फेर या घुमाव न हो या जो वक्र या टेढ़ा-मेढ़ा न हो।

यह रास्ता सीधा है।
अभुग्न, अवक्र, ऋजु, मोड़हीन, वक्रहीन, वियंग, वियङ्ग, सरल, सीधा

Free from curves or angles.

A straight line.
straight

అర్థం : సూటిగా చెప్పడం

ఉదాహరణ : దయతో మీరు నా ప్రశ్నకు తిన్నగా సమాధానం ఇవ్వండి.

పర్యాయపదాలు : నేరుగా, సూటిగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो व्यंग या टेढ़ा न हो।

कृपा कर आप मेरे सीधे सवालों के सीधे जवाब दीजिए।
अव्यंग, अव्यङ्ग, सीधा