పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిట్టు అనే పదం యొక్క అర్థం.

తిట్టు   క్రియ

అర్థం : అరుస్తూవుండటం

ఉదాహరణ : సకీల అతని భర్తను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

शाप के रूप में गालियाँ देना।

सकीला अपने पति को हमेशा कोसती रहती है।
कोसना

అర్థం : తిరస్కార భావాన్ని కోపంతో తెలియజేయడం

ఉదాహరణ : శ్యామ్ దగ్గర డబ్బు అడిగాడని బాపూజి అతన్ని చివాట్లు పెట్టాడు

పర్యాయపదాలు : చివాట్లుపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

अवज्ञा या तिरस्कारपूर्वक बिगड़कर कड़ी बात कहना।

श्याम के पैसा माँगने पर बाबूजी ने उसे झिड़क दिया।
झिड़कना, झिड़की देना, लताड़ना, लथाड़ना

Treat, mention, or speak to rudely.

He insulted her with his rude remarks.
The student who had betrayed his classmate was dissed by everyone.
affront, diss, insult

అర్థం : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.

ఉదాహరణ : అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.

పర్యాయపదాలు : అధిక్షేపించు, ఆక్షేపించు, ఎత్తిపొడుచు, దూషించు, నిందించు, వంకలు దిద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की बुराई या दोष बतलाना।

वह हमेशा दूसरों की बुराई करती है।
थू थू करना, निंदा करना, निन्दा करना, बुरा कहना, बुराई करना

తిట్టు   నామవాచకం

అర్థం : నిందనీయమైన మాటలు

ఉదాహరణ : అతను గీతను తిడుతున్నాడు

పర్యాయపదాలు : అధిక్షేపం, అవాచ్యం, ఆక్శేపం, ఆక్షేపణం, ఆడిక, కారుకూత, చీవాట్లు, తెగడు, దూరు, దూషణ, దెప్పరం, నిష్టూరం, బూతు, బెడద, బెడిదం, రజ్జు, రట్టడి, రొచ్చు, వాదు, సాపెన


ఇతర భాషల్లోకి అనువాదం :

निंदा या कलंक की बात।

वह अपनों को ही गाली दे रहा है।
गाली गिरी हुई मानसिकता का प्रतीक है।
अंड-बंड, अंडबंड, अण्ड-बण्ड, अण्डबण्ड, अपवचन, अपशब्द, अवक्रोश, अवाच्य, उपक्रोश, गाली

A defamatory or abusive word or phrase.

epithet, name