పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తాళమాత్ర సమయం అనే పదం యొక్క అర్థం.

తాళమాత్ర సమయం   నామవాచకం

అర్థం : సంగీతంలో పాటలు పాడేటపుడు, వాయిద్యాలు వాయించేటపుడు లయ కొరకు లిప్తపాటు కాలం ఆపి తర్వాత కొనసాగించే పద్ధతిలోని ఆపబడిన కాలం

ఉదాహరణ : సంగీతంలో తాళమాత్ర సమయాన్ని గూర్చి ముఖ్యంగా ధ్యానముంచుతారు.

పర్యాయపదాలు : మాత్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

संगीत में गीत तथा वाद्य का समय निरूपित करने के लिए उतना काल जितना एक स्वर के उच्चारण में लगता है।

संगीत में ताल मात्रा का विशेष ध्यान रखा जाता है।
ताल मात्रा, मात्रा