సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బరువులు మోసే సమయంలో తలకు కట్టుకున్న గుడ్డ
ఉదాహరణ : రైతు బరువును మోయడం కొరకు తలపై తలపాగా పెట్టుకున్నాడు.
పర్యాయపదాలు : రుమాలు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कपड़े की बनी हुई छोटी गोल गद्दी जो बोझ उठाते समय सिर पर रख लेते हैं।
అర్థం : వివాహా సమయంలో పెళ్ళికొడుగు తలమీద ధరించే ఒక శిరోభరణం
ఉదాహరణ : పెళ్ళికొడుకు తల మీద తలపాగా అందంగా ఉంది.
विवाह के समय वर को पहनाया जानेवाला एक प्रकार का शिरोभूषण।
ఆప్ స్థాపించండి