అర్థం : మరుసటి రోజు లేదా మరుసటి సంఘటన
ఉదాహరణ :
వివాహం జరగనివ్వండి, తర్వాత భోజనం తినడానికి వెళ్దాం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా పని చేసినప్పుడు విరామమిచ్చి మళ్లీ చేయాలనుకోవడం
ఉదాహరణ :
నేను అక్కడికి తర్వాత వస్తాను.
పర్యాయపదాలు : అనంతరం, ఆపైన, ఆమీద, ఇకమీదట, పిదప, పిమ్మట
ఇతర భాషల్లోకి అనువాదం :
Happening at a time subsequent to a reference time.
He apologized subsequently.