అర్థం : ఎవరి గురించైనా మనస్సులో ఉన్న చెడు ఆలోచన.
ఉదాహరణ :
మిమ్మల్ని కలిసి మాట్లాడాక మీపైనున్న దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది.
పర్యాయపదాలు : చెడు అభిప్రాయం, దురభిప్రాయం
ఇతర భాషల్లోకి అనువాదం :
An understanding of something that is not correct.
He wasn't going to admit his mistake.