పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తపాలావ్యయం అనే పదం యొక్క అర్థం.

తపాలావ్యయం   నామవాచకం

అర్థం : తపాలా కార్యాలయములో జాబు లేక వస్తువు పంపుటకు అయ్యే ఖర్చు

ఉదాహరణ : ఈ వస్తువును పంపుటకు వంద రూపాయల తపాలా వ్యయము అవుతుంది.

పర్యాయపదాలు : తపాలాఖర్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

डाक से कोई पत्र या वस्तु भेजने पर होनेवाला व्यय।

इस वस्तु को भेजने के लिए सौ रूपये डाक-व्यय लगेगा।
डाक खर्च, डाक व्यय, डाक-व्यय