అర్థం : శరీరం వున్నా కూడా లేనట్లు ఒక ధ్యాసలో వుండిపోవడం
ఉదాహరణ :
సాధువులు తపస్సు ద్వారా మోక్షాన్ని పొందుతాడు.
పర్యాయపదాలు : జపం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భోగవిలాసాలను వదిలి చేసే ధర్మ కార్యం
ఉదాహరణ :
దస్యుడు రత్నాకర్ కఠిన తపస్సు చేయడం వలన వాల్మీకి అయ్యాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
The prescribed procedure for conducting religious ceremonies.
ritualఅర్థం : అభ్యాసన చేసుకోవటం
ఉదాహరణ :
అర్జునుడి యొక్క సాధన ఒక గొప్ప విలుకారుడిగా చేసింది..
పర్యాయపదాలు : సాధన
ఇతర భాషల్లోకి అనువాదం :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.అర్థం : సమాధి స్థితిలోనికి వెళ్ళేవాడు
ఉదాహరణ :
దధీచి మహర్షి దేవతల కళ్యాణం కొరకు సమాధిస్థితిని పొందారు
పర్యాయపదాలు : సమాధిస్థితి
ఇతర భాషల్లోకి అనువాదం :