అర్థం : తత్వము లేక యధార్థమునకు సంబంధించినది
ఉదాహరణ :
ఈ సభలో పెద్ద పెద్ద తత్వవేత్తలు ఉన్నారు.
పర్యాయపదాలు : తత్వవేత్త, వేదాంతవాది, వేదాంతవేత్త
ఇతర భాషల్లోకి అనువాదం :
तत्व या यथार्थता को जाननेवाला व्यक्ति।
इस सभा में बड़े-बड़े तत्ववेत्ताओं ने हिस्सा लिया।A specialist in philosophy.
philosopherఅర్థం : ముందు జరగబోయే విషయాలను గ్రహించగలిగేవాడు
ఉదాహరణ :
దార్శినికుడైన అరస్తు ఒక రాజనీతిజ్ఞుడు కూడా
పర్యాయపదాలు : దార్శినికుడు
ఇతర భాషల్లోకి అనువాదం :