అర్థం : పై స్థితి నుండి కింది స్థితికి రావడం
ఉదాహరణ :
రాజు గారి యవ్వనం తగ్గిన కారణంగా రసికత తగ్గింది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.
ఉదాహరణ :
యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.
పర్యాయపదాలు : క్షీణించు, తగ్గించు, తగ్గిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।
इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।అర్థం : ఎక్కువలేకపోవడం
ఉదాహరణ :
నాన్నకు కోపం కొంచెం కూడా తగ్గలేదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रकार के आवेश का मंद पड़कर शांत या समाप्त होना।
पिताजी का गुस्सा अभी तक नहीं उतरा।అర్థం : పూర్తిగా ఇవ్వకపోవడం
ఉదాహరణ :
వెయ్యిలో నూరు రూపాయలు తగ్గింది
ఇతర భాషల్లోకి అనువాదం :