అర్థం : ఒక వస్తువు అసలు ధరకంటే కొంత తక్కువ చేసి ఇవ్వడం
ఉదాహరణ :
ఈ దుకాణంలో అన్ని వస్తువులు రాయితి మీద లభిస్తాయి.
పర్యాయపదాలు : మినహాయింపు, రాయితి
ఇతర భాషల్లోకి అనువాదం :
जितना किया या लिया जाना उचित हो उसमें की गई कमी।
इस दुकान में सभी वस्तुएँ रिआयत पर मिलती हैं।అర్థం : ప్రభుత్వము ద్వారా ఇవ్వబడిన సహాయము, దీని వలన ప్రజలకు మేలు చేకూరుతుంది.
ఉదాహరణ :
ముడి చమురు, పెట్రోల్, డీజల్ మొదలైనవాటిపై రాయితీ దొరుకుతుంది.
పర్యాయపదాలు : రాయితీ
ఇతర భాషల్లోకి అనువాదం :
A grant paid by a government to an enterprise that benefits the public.
A subsidy for research in artificial intelligence.