అర్థం : పోట్లాడే పనిని ఇతరులతో చేయించడం
ఉదాహరణ :
మోహన్ సోహన్‌కు చాడీలు చెప్పి శ్యామ్‌తో గొడవపడేటట్టు చేశాడు
పర్యాయపదాలు : కొట్లాట పెట్టు, గొడవ పెట్టు, గొడవపడేటట్టు చేయు, పోట్లాట పెట్టు, పోట్లాడేటట్టు చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :