సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చటుక్కున గ్రహించే గుణం
ఉదాహరణ : పోలీసులు టక్కరితనంతో ప్రసిద్ధ స్మగ్లర్ ను పట్టుకున్నారు.
పర్యాయపదాలు : చలాకీతనం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
भीतरी या छिपी हुई कार्रवाई या चालाकी।
Intelligence as manifested in being quick and witty.
అర్థం : కుయుక్తితో వంచించే భావన
ఉదాహరణ : మోసంతో వచ్చిన ధనంతో ఎప్పుడూ సుఖం ఉండదు
పర్యాయపదాలు : జిత్తు, తక్కిడితనం, దగా, నయవంచన, మోసం, వంచన
छल-कपट या और किसी प्रकार का अनाचार करने की अवस्था या भाव।
Lack of honesty. Acts of lying or cheating or stealing.
ఆప్ స్థాపించండి