అర్థం : దోషులకు ప్రభుత్వం విధించు దండన.
ఉదాహరణ :
లంచము తీసుకోవడం వలన రాహుల్కు జైలుశిక్ష వేశారు.
పర్యాయపదాలు : కారాగారశిక్ష, చెరదండన
ఇతర భాషల్లోకి అనువాదం :
Putting someone in prison or in jail as lawful punishment.
imprisonment