అర్థం : నిద్ర పోకుండా మేలుకోవడం
ఉదాహరణ :
రెండు రోజుల నుండి జాగరణ కారణంగా అతని కళ్ళు ఎర్రగా అయ్యాయి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఉత్సవంలో కళ్ళు మూతలు పడకుండా చూసుకోవడం
ఉదాహరణ :
నవరాత్రుల్లో ప్రజలు దేవిమందిరంలో జాగరణ చేస్తుంటారు
ఇతర భాషల్లోకి అనువాదం :