సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట
ఉదాహరణ : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.
పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జనియించు, పుట్టు, వచ్చు, సంభవించు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अस्तित्व में आना या जीवन धारण करना।
Come into existence through birth.
అర్థం : గర్భంలో వున్న వాళ్ళు బయటికి రావడం.
ఉదాహరణ : “ఆమె ఏడవ కొడుకు జన్నించిన తరువాత ఒక్కటి కూడా మంచి జరగలేదు.
పర్యాయపదాలు : ఉత్పన్నమవ్వు, పుట్టు
गर्भ से बच्चा बाहर निकालना।
Cause to be born.
ఆప్ స్థాపించండి