అర్థం : ఎవరైన మనతోపాటు భాగం అయ్యేవాడు
ఉదాహరణ :
నాశనం అయ్యేవాడిని రక్షించేవాడు స్నేహితుడు.
పర్యాయపదాలు : మిత్రుడు, స్నేహితుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Someone who shares your feelings or opinions and hopes that you will be successful.
sympathiser, sympathizer, well-wisher