అర్థం : ఒక రకమైన రెండు చక్రాల బండి దానికి గుర్రం కట్టబడి ఉంది
ఉదాహరణ :
మేమందరం జట్కాబండిపై ఎక్కి గ్రామం వైపు ప్రయాణం మొదలుపెట్టాం.
పర్యాయపదాలు : గుర్రపు బండి, జట్కా, టాంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన నాలుగు చక్రాలు కలిగిన గుర్రపు బండి
ఉదాహరణ :
మేము సముద్రపు ఒడ్డున జట్కాబండి మీద సవారీ చేశాడు.
పర్యాయపదాలు : గుర్రపుబండి, టాంగా
ఇతర భాషల్లోకి అనువాదం :