అర్థం : చేప శరీరంలోపల ఉండే అస్థిపంజరం ఇది గుచ్చుకొంటుంది.
ఉదాహరణ :
చేపను తింటున్నప్పుడు రాము నోటికి చేపముల్లు గుచ్చుకొన్నది
పర్యాయపదాలు : ముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
मछली के शरीर के अंदर पाई जानेवाली काँटे जैसी अस्थि।
मछली खाते समय रामू के मुँह में काँटा चुभ गया।A bone of a fish.
fishboneఅర్థం : చేప మాంసం
ఉదాహరణ :
అతడు చేపముక్కను నోట్లో వేసుకోగానే ముల్లు గుచ్చుకుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :